Skip to main content

15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది

Photo Credit: ANI, Public Radio International, Swarajya

పదిహేను నిమిషాలు టైమిస్తే హిం.... లను ఊచకోత కోసేస్తాం. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్ల మంది ఉన్నారు గుర్తుంచుకోండి. వాళ్లంతా రోడ్ల మీదికొస్తే వంద కోట్ల మంది కూడా ఏం చేయలేరు.. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రెండు డైలాగులు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) నేతల నుంచి వచ్చాయి. మొదటిది కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ నోటి నుంచి వచ్చిందైతే.. రెండో వార్నింగు ఈ మధ్యాహ్నం, కాసేపటి క్రితమే (20--2-2020) కర్నాటకలో జరిగిన ఒక మీటింగ్ లో అసదుద్దీన్ సమక్షంలోనే ఆ పార్టీ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ నోటి నుంచి వెలువడింది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని రాజకీయ నేతల గురించి మాట్లాడుకోవడం వృథా. కానీ.. అన్నీ ఉండీ అన్నీ మూసుకునే జర్నలిస్టుల గురించి, వారి మౌనం గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం మాత్రం ఇదే. 

15 నిమిషాలు టైమిస్తే ఒకడు కోటానుకోట్ల మందిని ఊచకోత కోసేస్తానని బహిరంగ సమావేశంలోనే అంటాడు. మేం 15 కోట్ల మందిమి ఉన్నాం.. ఏమనుకుంటున్నారో అంటూ ఇంకొకడు హుంకరిస్తాడు. టెక్నికల్ గా వీళ్లంతా ఈ దేశ పౌరులే కానీ.. ఎథికల్ గా వీళ్లు టెర్రరిస్టులకు సైతం పాఠాలు నేర్పే టీచర్లుగా సంబోధించాల్సి వస్తుంది. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పాల్గొన్న సభలోనే వారిస్ పఠాన్ ఈ  కూతలు కూయడం గమనించాలి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే.. ఎంఐఎంలో కాస్తో కూస్తో ప్రో పబ్లిక్ అన్న పేరు అసదుద్దీన్ కు ఉంది. మత ఛాందసులకు ఎంత మద్దతు పలికినా.. కొద్దోగొప్పో మెజారిటీ పీపుల్ పట్ల కూడా సానుభూతిగా ఉంటాడన్న పేరు అసద్ సాబ్ కు ఉంది.

ఆ మధ్య ఎంబీటీ గ్రౌండ్ వర్క్ తోని కనీవినీ ఎరుగని రీతిలో ముస్లింలంతా హైదరాబాద్ లో భారీ ర్యాలీ తీశారు. ముస్లింలకు సంఘీభావంగా దళితులు, క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, కొన్ని బీసీ కులాలు కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. ఎంబీటీ ఆధ్వర్యంలో జరిగిన ఆ భారీ ర్యాలీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గతుక్కుమన్నాడని, తన కాళ్ల కింద నేలను ఎవరో కదిలిస్తున్నారని భయపడ్డారని పలువురు విశ్లేషించారు. అందుకే ఆ తరువాత అతి కొద్ది టైమ్ లోనే మరో పోటీ ర్యాలీ నిర్వహించారు అసదుద్దీన్. కోర్టుకు వెళ్లి మరీ ర్యాలీకి పర్మిషన్ తెచ్చుకున్నారు ఒవైసీ. ఇక ఆ రెండు ర్యాలీలు కూడా సీఏఏ కు వ్యతిరేకం కావడాన్ని గమనించాలి. అయితే అది సీఏఏ కు వ్యతిరేకం అనేకన్నా కేంద్రంలోని బీజేపీ కి వ్యతిరేకంగానే ప్రజలంతా గుర్తిస్తున్నారు. అసలు ర్యాలీ సబ్జెక్టు కన్నా.. అసదుద్దీన్ తీసుకున్న స్టాండ్ పైనే ఎక్కువగా చర్చ జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ లేంది అసదుద్దీన్ జాతీయ జెండాను పట్టుకోవడమేంటి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. పంద్రాగట్సు, ఛబ్బీస్ జనవరి లాంటి జాతీయ పండుగల రోజుల్లోనే ఎంఐఎం నేతలెవరూ సరిగా పాల్గొనరు. వందేమాతరం లాంటి జాతీయ గీతాలకు కూడా వారు వ్యతిరేకం. అల్లాహో అక్బర్ అనేదే వారి నినాదం. అలాంటి అసద్ సాబ్ జాతీయ జెండా ఎత్తుకొని అర్ధరాత్రి దాకా ఉపన్యాసాలు దంచాడు. మిగతా ముస్లిం యూత్ అంతా బైకులకు జెండా పెట్టుకొని ర్యాలీ తీశారు. నిజానికి పాఠశాలల్లో, కార్యాలయాల్లో చాలా మంది ముస్లింలు వ్యక్తిగత స్థాయిలో జాతీయ జెండాకు వందనం చేశారు. జాతీయ పర్వదినాల్లో పాల్గొన్నారు. ఇది మామూలే. కానీ ముస్లింలు ఒక గుంపుగా, ఆ వర్గానికే చెందిన ఒక నాయకుడి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం పట్టుకొని పాల్గొనడం అనేది చాలా ఇంటరెస్టింగ్ పాయింట్. అయితే అంతమాత్రాన మిగతా ప్రధాన స్రవంతి ప్రజలెవరూ చంకలు గుద్దుకోవాల్సిన పన్లేదు. ఎందుకంటే ఆ ర్యాలీలో జాతీయ స్ఫూర్తి అనేది ఎక్కడా కనిపించలేదు. ఆ విషయమే తాజాగా అసదుద్దీన్ సమక్షంలో ఆ పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ రుజువు చేశాడు. 

సీఏఏ, 370 ఆర్టికల్ విషయంలో వెనక్కి వెళ్లేది లేదని, మోడీ మొండిగా తేల్చేసిన క్రమంలో ఎంఐఎం నేతలు ఈ దేశంలోని అధిక సంఖ్యాకులనే తమకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. సీఏఏ అనేది తమ వర్గానికి వ్యతిరేకం కాబట్టి.. తాము వ్యతిరేకంగా భావిస్తున్న మరో పెద్ద వర్గాన్ని అయినా తాము టార్గెట్ చేయడానికి వెనుకాడేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిజానికి చట్టంలో ఇండియన్ ముస్లింల ప్రస్తావనే లేదు. నాన్ ఇండియన్ ముస్లింలు అయినా సరే సెక్యులరిజం పేరుచెప్పి ఈ దేశంలో అక్రమంగా కాదు.. సక్రమంగానే ఉండనివ్వాలని జబర్దస్త్ చేస్తున్నారు. అది వారి జబర్దస్త్ అన్న విషయం మన దేశపు మేధావులకు అర్థం కాదు. అది వేరే విషయం. మరి అర్థమైన మోడీ గానీ, మోడీ సపోర్టర్స్ గానీ.. ఎంఐఎం నేతల జబర్దదస్తీని సహిస్తారా.. ఈ దేశంలోని కామన్ మ్యాన్ సహిస్తాడా..? ఎందుకు సహించాలి...? ఈ దేశ పౌరులు కానివారి గురించి అంత శ్రద్ధ ఎందుకు..? ఎక్కడెక్కడి జనాన్నో ఇక్కడికి రప్పించి లేదా వచ్చినవారిని ఇక్కడే ఉండేలా చేసి ఒక పెద్దగుంపుగా తయారు చేయడంలో ఎంఐఎం నేతల ఉద్దేశాలేంటి..? ఈ దేశంలో ప్రశాంతత లేకుండా చేయడమేనా..? లేక ప్రధాన సెక్షన్ ను లేకుండా చేయాలన్న దూర దృష్టా..? అందుకే విదేశీయుల కోసం ఇంత యాగీ చేస్తున్నారా..?  ఓల్డ్ సిటీలో అధికారికంగా 6 లక్షల మందికి పైగా శరణార్థులున్నారు. అనధికారికంగా వారి సంఖ్య దాదాపు 20 లక్షల దాకా ఉంటుందని, వారి వివరాలేవీ లేవని పోలీసులు సైతం చేతులెత్తేస్తున్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు పొంది డూప్లికేట్ ఇండియన్లుగా సెటిలైపోయినవారి కోసం ఎంఐఎం నేతలు ఎప్పుడైనా మాట్లాడారా..? అసలు అలాంటి బంగ్లాదేశీయులు, బర్మీయులు, రోహింగ్యాలు, ఆఫ్రికన్ల కోసమే కదా వీరి తాపత్రయం. 

పోటీపడి జాతీయ జెండా పట్టుకోవడం కాదు. అందులో జాతయతా స్ఫూర్తి ఉండాలి. ఎవరో తరుముకొచ్చారు కాబట్టి..  జెండా పట్టుకున్నట్టు కనిపిస్తే అందులోని అసలు నైజం దాగదు కదా. ఇదే జరిగింది ఎంఐఎం నేతల విషయంలో. పాలేవో, నీళ్లేవో తేలిపోవడం లేదూ?

Also Read: కొత్త పన్నులు రాబోతున్నాయి

 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల