హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.
కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
All the best
ReplyDeleteచక్కటి విద్యాబోధనను అందిస్తున్న కే క్యూబ్ లెర్నర్స్ ఇన్స్టిట్యూషన్ వారికి హార్దిక శుభాకాంక్షలు. ఈ ఇన్స్టిట్యూట్ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎంతోమంది యువతేజాలను కీర్తి శిఖరాల వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Deleteవిద్యార్థులకు మంచి విద్యానందిస్తూ వారిలోని ప్రతిభను గుర్తించి వారిని విజయంతిరాలకు తీసుకవేల్తూ కె క్యూబ్ లార్నింగ్స్ విజయవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూన్నాను
ReplyDelete