Skip to main content

Posts

Showing posts from June, 2019

పాలమూరుకు ప్రథమ ప్రాధాన్యతాంశంగా

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ సర్కారును రద్దు చేయాలన్న నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు? తప్పకుండా మళ్లీ గెలుస్తానన్న ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? తాను చేసిన ఏ పనులు మళ్లీ గెలిపిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు? మళ్లీ గెలిస్తే ఏ పనులు చేపట్టే అవకాశాలున్నాయి? కుడిభుజం లాంటి వారి సహకారం లేకపోతే కేసీఆర్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేవారేనా? కేసీఆర్ కు కుడిభుజం లాంటి వ్యక్తి అయిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... టి.రమేశ్ బాబుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు యథాతథంగా...   1 ప్రశ్న- వనపర్తిలో మీరు తొలిసారి ఓటమి చవి చూశారు. మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రత్యర్థులు ఒక్కటై మీ మీద పోటీకి దిగితే మీరెలా ఎదుర్కొంటారు?   వనపర్తి ప్రజలంతా నిరంజన్ రెడ్డి వైపు.. వాళ్లిద్దరూ (చిన్నారెడ్డి-కాంగ్రెస్, రావుల చంద్రశేఖర్ రెడ్డి-టీడీపీ) ఒకవైపు. ఆ మంత్రగాళ్ల మంత్రం పాటి తప్పింది. పాటి తప్పిన మంత్రం పని చేయదు. నేను చేసిన పనే నన్ను గెలిపిస్తుంది. అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది.   [caption id="attachment_362" align="alignnone" width="964"] 2014లో ఓడించిన ప...