Skip to main content

Posts

సంధ్యావందనమ్

.. శ్లో! యస్స్మరే ద్విశ్వకర్మాణం సానగాది యుతంవిభుం 'సృష్టిస్థిత్య స్తక ర్తారం -సబాహ్యాభ్యన్తరశ్శుచిః ఓం కేశ వాయస్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయస్వాహా ఓం"గోవిందాయనమః విష్ణ వేనమః మధు సూదనాయనమః త్రివిక్రమాయననుః వామనాయనమః శ్రీధ రాయనమః హృషీకేశాయనమః పద్మనాభాయనమః దామో దరాయనమః సఙ్కర్షణాయనమః వాసుదేవాయనమ్మ ప్రదక్షి మ్నా యనమః అనిరుద్దాయనమః పురుషోత్తమాయనమః అధో ఈ బాయనమః నారసింహాయనమః అచ్యుతాయనమః ఉపేన్గా యనమః హరయేనమః ఓం శ్రీకృష్ణాయనమః స్మృత్యాచమనం కృత్వా:  స్మృత్యాచమనం కృత్వా: ఉ తిష్ఠన్తు భూతపిశాచా ఏతే భూమిభారకా ప్ర తేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమార భౌ# తా!! భూతపిశాచములు ఇష్టం పొవ్ను వ నీ 3 భూతా! పిశిత మళ్నం తి పిశాచాః !! అనగా ధర్మమున గట్టువడక స్వేచ్ఛగా,

పాలమూరుకు ప్రథమ ప్రాధాన్యతాంశంగా

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ సర్కారును రద్దు చేయాలన్న నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు? తప్పకుండా మళ్లీ గెలుస్తానన్న ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? తాను చేసిన ఏ పనులు మళ్లీ గెలిపిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు? మళ్లీ గెలిస్తే ఏ పనులు చేపట్టే అవకాశాలున్నాయి? కుడిభుజం లాంటి వారి సహకారం లేకపోతే కేసీఆర్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేవారేనా? కేసీఆర్ కు కుడిభుజం లాంటి వ్యక్తి అయిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... టి.రమేశ్ బాబుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు యథాతథంగా...   1 ప్రశ్న- వనపర్తిలో మీరు తొలిసారి ఓటమి చవి చూశారు. మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రత్యర్థులు ఒక్కటై మీ మీద పోటీకి దిగితే మీరెలా ఎదుర్కొంటారు?   వనపర్తి ప్రజలంతా నిరంజన్ రెడ్డి వైపు.. వాళ్లిద్దరూ (చిన్నారెడ్డి-కాంగ్రెస్, రావుల చంద్రశేఖర్ రెడ్డి-టీడీపీ) ఒకవైపు. ఆ మంత్రగాళ్ల మంత్రం పాటి తప్పింది. పాటి తప్పిన మంత్రం పని చేయదు. నేను చేసిన పనే నన్ను గెలిపిస్తుంది. అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది.   [caption id="attachment_362" align="alignnone" width="964"] 2014లో ఓడించిన ప